బాహుబలి చిత్రానికి సంబంధం వున్నా విశ్రాంతి ఘట్టానికి పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్బాహుబలి చిత్రానికి సంబంధం వున్నా విశ్రాంతి ఘట్టానికి పవన్ కళ్యాణ్ నే ఇన్స్పిరేషన్ అని బాహుబలి రచయిత డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజియేంద్ర ప్రసాద్ అన్నారు. తను ప్రముఖ న్యూపేపెర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో విశ్రాంతి ఘట్టానికి చాల సేపు ఆలోచించిన సరైన సీన్ రాకపోయే సరికి తాను టీవీ వెసెనని, అప్పుడు పవన్కళ్యాణ్ ఆడియో రిలీజ్ లో ఫాన్స్ కేకలు చూసి, అక్కడ స్టేజి మీద వున్నా వాళ్ళు, హీరోలు అసూయా, ఇబ్బంది పడ్డం చూసి ఆహ్ సీన్ రస అని చెప్పారు.
బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేమిర్స్ తో గురువారం విడుదలయిన మాట తెలిసిందే, అది కేవలం ప్రేమిర్స్ మరియు మొదటి రోజే 200 కోట్లు గ్రాస్ మరియు 150 క్రోర్స్ షేర్ సాధించింది. పార్ట్ 2 మొత్తం 400 కోట్లు కి ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడైంది. మొదటి వీకెండ్ లోనే మొత్తం  డబ్బు బైర్లు కి వస్తది అని అంచనా.Comments