Posani Krishna Murali Scolded Boyapati Srinu Again In TV9, (పోసాని మల్లి బోయపాటి శ్రీను ని తిట్టాడు).

Hyderabad - 
  1. Posani again scolded Bhadra, Tulasi, Legend, Simha and Sarrainodu director boyapati srinu in TV program in TV9.
  2. Few years back he told that one top director and his father came to me at my village and ask for work. Then i kept at muthyala subbaya for direction assistance. 
  3. Now he is insulting me and giving no respect.
  4. He again scolded in TV9 show that he insulted me and even i took his family to hospital in my car, Few years back and now he revealed name directly that boyapati srinu.
పోసాని మల్లి బోయపాటి శ్రీను ని తిట్టాడు. కొన్ని సంవత్సరాలు క్రితం ఓపెన్ హార్ట్ విత్ ప్రోగ్రాం లో ఒక టాప్ డైరెక్టర్ అని చెప్పి తిట్టినా పోసాని. ఇప్పుడు అయితే డైరెక్ట్ గ బోయపాటి అని చెప్పి స్టార్ట్ చేసి తిట్టాడు. తాను తన ఫామిలీ పరిస్ధితి చూసి, ముత్యాల సుబ్బయ్య దగ్గర పనికి పెట్టాను అని, తన సినిమా శ్రావణమాసం ప్లాప్ అయినప్పుడు, శ్రీను ఇంటికి వచ్చి తన వైఫ్ దగ్గర ఇన్సుల్త్ చేసాడు అని చెప్పి తిట్టాడు. 




Comments